Module 10: Pedagogy of Languages

muraliv.murali6@gmail.com

 
  का चित्र
muraliv.murali6@gmail.com
by - रविवार , 2 अगस्त 2020, 9:29 अपराह्न
 

నూతన విద్యావిధానంలో ప్రాధమిక పాఠశాల స్థాయిలో మాతృభాషలోనే బోధించమని,అలా చేస్తే విద్యార్థులు చక్కగా అవగాహన చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్లవిద్యాబోధనను ప్రాధమిక స్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది...దీనిపై మీ స్పందన ఏమిటి???